Celebrity

Feb 12, 2023 | 09:29

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటారు నటుడు సందీప్‌ కిషన్‌.. కథ ఎలా ఉన్నా కేవలం తన నటనతోనే ఎంగేజ్‌ చేసే సామర్థ్యం అతని ప్రత్యేకత.

Feb 05, 2023 | 08:46

ఎవరికైనా విజయం దక్కాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాలి. అయితే చిత్ర పరిశ్రమలో అలా ఉండదు. ఒక్క హిట్టు చిత్రం తగిలిందంటే విజయం సొంతమైనట్లే..

Jan 15, 2023 | 11:42

'రోజా' సినిమాలో చిన్ని చిన్ని ఆశ పాట గుర్తురాగానే పల్లెటూరి అమ్మాయిలా గడుసుగా ఉండే మధుబాల గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడిచినా ఇప్పటికీ మరిచిపోలేం.

Jan 08, 2023 | 14:19

ఏ చిత్ర పరిశ్రమలో అయినా నటులుగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్‌లో నటించాలని అనుకుంటారు. ఈ ట్రెండ్‌ ఇప్పటి తారల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Jan 01, 2023 | 07:24

చిత్ర పరిశ్రమలో ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్‌ హవా నడుస్తుంటుంది. ప్రస్తుతం ఆ వంతు నటి శ్రీలీలకు దక్కిందని చెప్పుకోవచ్చు.

Dec 25, 2022 | 08:19

విజయ్ జోసెఫ్‌ చంద్రశేఖర్‌.. ఇలా చెబితే చాలామంది గుర్తు పట్టరు. ఇళయ దళపతి విజయ్.. అంటే గుర్తుపట్టని వారుండరు.

Dec 18, 2022 | 11:04

నటి ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. మాతృభాష కన్నడలో కెరీర్‌ ప్రారంభించి..

Dec 11, 2022 | 13:39

తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త కొత్త హీరోలు పరిచయమవుతున్నారు.

Nov 27, 2022 | 10:44

ఆండ్రియా జెరెమియా దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 'యుగానికి ఒక్కడు' సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ నటి.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి, మెప్పించారు.

Nov 20, 2022 | 08:37

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా చిన్న సినిమాలు, చిన్న హీరోల హవా నడుస్తోంది. ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ చిన్న హీరోలు భారీ హిట్లను సొంతం చేసుకుంటున్నారు.

Nov 13, 2022 | 08:59

'మహర్షి' చిత్రంలో మహేశ్‌బాబు తన స్నేహితుడైన నరేష్‌ సమస్యపై పోరాడేందుకు ఓ గ్రామం వెళ్తాడు. అక్కడ ఓ మూగ అబ్బాయి పరిచయం అవుతాడు.

Nov 06, 2022 | 09:11

కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన 'కాంతారా' ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.50 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.