Prakurthi

Aug 15, 2021 | 12:47

    రోజు రోజుకూ గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగిపోతోంది. ఫలితంగా భూగోళం మండుతోంది.

Aug 08, 2021 | 12:18

ప్రపంచంలో ఎన్నో వింతలు, విచిత్రాలను చూస్తుంటాం. అందులో కొన్ని మనం కళ్లారా చూసినా కూడా నమ్మలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి..

Aug 01, 2021 | 10:25

గత ఐదు దశాబ్దాల్లో హిమాలయ ప్రాంతంలో హిమనీ నదుల సంఖ్య పెరిగింది. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా హిమనీ నదులు తీవ్రంగా ద్రవీభవిస్తున్నాయి.

Jul 18, 2021 | 12:35

సొరచేప ప్రమాదకరమైన చేప జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు ఈ జాతి చాలా ఎక్కువగా ఉండేది. నేడు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

Jul 12, 2021 | 15:28

అంతరిక్షంలో వ్యోమగాములు ఏం చేస్తారు, ఎలా పని చేస్తారు అనే విషయం ఎప్పుడూ ఆసక్తికరమే. స్పేస్‌వాక్‌ అని అంటుంటారు కదా... అదేంటి? ఎలా చేస్తారు?

Jul 04, 2021 | 10:32

    చరిత్రలో షార్క్‌ దాడిలో చనిపోయిన తొలి వేటగాడి అస్థిపంజరాన్ని గుర్తించారు పరిశోధకులు.

Jun 20, 2021 | 11:50

ఆకాశమే ఓ మహాద్భుతం..! అంతరిక్షం అంతుచిక్కని రహస్యం..! సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు.. ఇలా విశ్వంలో ప్రతి ఒక్కటి ఎంతో ఆసక్తి కలిగిస్తుంది.

May 30, 2021 | 14:36

తూర్పు అమెరికాలో ఇప్పుడు చాలా చోట్ల ఎరుపు రంగు కళ్లు ఉన్న సికాడాలు కనిపిస్తున్నాయి. వీటిని చూడగానే అమెరికన్లు ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే..

Mar 28, 2021 | 12:07

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలోని ఘోఘా తహశీల్‌లోని బాడి-హోయిదాద్‌ గ్రామాల నివాసితులను తెల్లారేసరికి కొన్ని దృశ్యాలు అయోమయానికి గురిచేశాయి.

Mar 07, 2021 | 16:46

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా మరో అద్భుతాన్ని సృష్టించింది. అంగారకుడిపై సూక్ష్మజీవులను గుర్తించడానికి చేపట్టిన సరికొత్త ప్రయోగాన్ని విజయవంతం చేసింది.

Feb 21, 2021 | 12:35

ఒకప్పుడు అవతలి వ్యక్తితో మాట్లాడాలంటే ఫోన్‌కాల్‌ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు వీడియోకాల్‌ చేస్తున్నాం. పక్కనే ఉన్నట్లుగా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం.

Feb 08, 2021 | 19:25

అమెజాన్‌ జెఫ్‌ బెజోస్‌ స్థాపించిన రాకెట్‌ సంస్థ బ్లూ ఆరిజిన్‌ పరీక్ష విజయవంతంమైంది.