Nov 05,2023 13:21

పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర ఆదివారానికి చింతూరు మండలానికి చేరుకుంది. అక్కడ తులసిపాక నుండి చింతూరుకి బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుతోపాటు, యువకులు కూడా పాల్గొన్నారు.

bike rally in chinturu

 

chinturu bike rally

 

bike rally 4