జ్ఞానానికి సంకేతం
వివేకానికి ఆధారం
విచక్షణకు ఆలవాలం
విలక్షణతకు కాంతికిరణం
వ్యక్తిత్వానికి అజరామరం
వికాసానికి అభ్యుదయం
చైతన్యానికి ప్రతిబింబం
ఆత్మగౌరవానికి దారిదీపం
నవ చరితకు నాందీ సందేశం
సాధికారతకు అగ్రసింహాసనం.
షేక్ సనా
5వ తరగతి
మం.ప. ప్రాథమికోన్నత పాఠశాల
రామచంద్రాపురం, బుచ్చిరెడ్డిపాళెం మండలం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.