Celebrity

May 07, 2023 | 09:28

కొందరికి స్టార్‌ గుర్తింపు రావాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కానీ కొందరు మాత్రం ఓవర్‌ నైట్‌ స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకుంటారు.

Apr 30, 2023 | 08:17

ఇటీవల కొంతకాలం నుంచి చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది.

Apr 23, 2023 | 09:24

ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌లో ఓ క్యారెక్టర్‌తో కామెడీ.., యాక్షన్‌.., ఎమోషన్‌ పండించిన గొప్ప నటుడు మనోజ్ బాజ్‌పాయ్.

Apr 16, 2023 | 08:56

చిత్ర పరిశ్రమలో కొందరు నటీమణులు గ్లామర్‌తో రాణించాలని కలలు కంటే.. మరికొందరు మాత్రం నటనకు ప్రాధాన్యతనిస్తారు. అలా రెండో కేటగిరీకి చెందినవారే నటి మాళవికా నాయర్‌.

Apr 09, 2023 | 09:28

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌! సౌత్‌ ఫిల్మ్‌ ఇండిస్టీలో కూడా.. క్రేజ్‌ తెచ్చుకున్న హీరోయిన్‌ మనీషా కోయిరాలా..

Apr 02, 2023 | 09:17

కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఎదురుదెబ్బలు తగలడం కామనే. అయితే చిత్ర పరిశ్రమలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది.

Mar 26, 2023 | 08:28

టాలీవుడ్‌లోని యువ నటుల్లో చాలా మంది టాలెంటెడ్‌ హీరోలు ఉన్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో భిన్న స్వభావం. వీరిలోనూ చాలా మంది సమాజం పట్ల.. తమ చుట్టుపక్కల వారిపట్ల..

Mar 19, 2023 | 15:42

సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించాలి అంటే అంత సులువైన పని కాదు. ఇక అవకాశాలు దక్కాలన్నా, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాలన్నా అందం ఒకటే ఉంటే సరిపోదు.

Mar 12, 2023 | 14:30

తొలి సినిమాతోనే క్రేజ్‌ కొట్టేసిన తారల్లో ఒకరిగా శ్రీలీలను చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు.

Mar 05, 2023 | 08:53

తెలుగు తెరపై సందడి చేసిన ఎంతోమంది నటీమణుల్లో సంగీత ఒకరు.. ఈమె తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో ఒకానొక దశలో బిజీ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్నారు.

Feb 26, 2023 | 09:33

చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా కేవలం టాలెంట్‌నే నమ్ముకుని వచ్చి, నిలదొక్కుకున్న నటులు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే హీరో సుహాస్‌.

Feb 19, 2023 | 08:35

మాళవికమోహన్‌ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తున్నారు. నటి మాళవిక మోహన్‌..