Prakurthi

Dec 19, 2021 | 12:50

విశాఖ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ 32 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతముంది.

Dec 05, 2021 | 12:57

ఆకాశంలో మన భూమికి 150 కాంతి సంవత్సరాల దూరంలో అరుదైన నక్షత్రాలను భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వదేశీయంగా రూపొందించిన పరికరంతోనే వీటిని గుర్తించడం విశేషం.

Nov 29, 2021 | 07:26

ఇప్పటి వరకూ ప్రపంచాన్ని వణికించిన కరోనా కేవలం మానవులపైనే అత్యధికంగా ప్రభావం చూపింది. అయితే ఇటీవల ఈ మహమ్మారి జంతువులకూ సోకుతోంది.

Nov 21, 2021 | 08:10

అంగారకుడిపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. అరుణ గ్రహంపై నీటి జాడలను తెలిపే ఆధారాలు ఇటీవలే లభించాయి.

Nov 07, 2021 | 12:39

ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు.. మరెన్నే అంతుపట్టని వింతలు, విశేషాలు దాగున్నాయి.

Oct 24, 2021 | 12:39

కాలుష్యం కనికరం లేకుండా కాటేస్తున్న రోజులివి. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగిపోతోంది.

Oct 17, 2021 | 11:38

ప్లాస్టిక్‌ మనిషి దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ప్లాస్టిక్‌ వాడకం మాత్రం ఆగట్లేదు.

Oct 03, 2021 | 12:35

భారత దేశంలోని పశ్చిమ కనుమలు పలు రకాల కొత్త వృక్షాల ఆవిష్కరణలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి.

Sep 20, 2021 | 07:17

సౌర తుపాను 2021 గురించి గత కొద్ది కాలంగా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన ఇంటర్నెట్‌ పూర్తిగా షట్‌ డౌన్‌ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

Sep 12, 2021 | 13:11

ఒకేచోట వేలాది జంతువుల ఎముకలు ఉండటం సినిమాల్లోనే చూస్తుంటాం.

Sep 05, 2021 | 17:14

అమెరికాలోని బీచ్‌లకు వేల సంఖ్యలో శాండ్‌ డాలర్లు కొట్టుకొస్తున్నాయి. నీటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇవి ప్రాణాలు విడుస్తున్నాయి.

Aug 22, 2021 | 12:00

చైనాలో శాస్త్రవేత్తలు రెండు డైనోసర్ల నమూనాలను కనుగొన్నారు. ఇవి రెండు దాదాపు ఓ పెద్ద నీలి తిమింగలం అంత సైజులో ఉన్నాయని వారు తెలిపారు.